: బాలకృష్ణను బుట్టలో వేసుకునేందుకే రాజ్యసభ ఎర: హరికృష్ణ
టీడీపీ తరఫున త్వరలో నటుడు బాలకృష్ణ రాజ్యసభకు పోటీ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలయ్యను బుట్టలో వేసుకునేందుకే రాజ్యసభ ఎర చూపుతున్నారని విమర్శించారు. అంతేగాక తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను వైఎస్సార్సీపీతో మాట్లాడుతున్నానంటూ లేనిపోని ప్రచారం చేస్తున్నారని చెప్పారు.