: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన చంద్రబాబు
ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.