కేంద్ర మంత్రి శశిథరూర్ కు గుండెనొప్పి రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన భార్య సునందా పుష్కర్ నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.