: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద అనుమానాస్పద మృతి
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఢిల్లీ లోని లీలాహోటల్ లో ఆమె మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా శశిథరూర్, ఆయన భార్య మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.