: 'స్టార్ హాస్పిటల్స్'ను ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తప్పించిన ప్రభుత్వం


హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రి 'స్టార్ హాస్పిటల్స్' ఆరోగ్యశ్రీ నిధులను మింగేసింది. సుమారు 40 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలియడంతో.. సదరు ఆసుపత్రిని ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News