ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం విశాఖపట్నం జీకె వీధిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న అనుమానంతో జీకె వీధి, చింతపల్లి మండలంలో పోలీసులు తనిఖీలు విస్తృత చేపట్టారు.