: ఆర్టీసీ బస్సులో మంటలు


కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి గుడివాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుడ్లవల్లేరు సమీపానికి రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేసి ప్రయాణికులను దించేశాడు. దీంతో పెనుముప్పు తప్పింది. బస్సులో మంటలు చెలరేగిన సమయంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదాన్ని పసిగట్టి ముప్పు నివారించడంతో డ్రైవర్ ను ప్రయాణికులు అభినందించారు.

  • Loading...

More Telugu News