: మనల్ని ఏ శక్తీ ఆపలేదు: సోనియా గాంధీ


కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలసికట్టుగా పని చేస్తే, ఏ శక్తీ తమను ఆపలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. ఏఐసీసీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సమావేశాల్లో రగిలిన ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో రానున్న ఎన్నికల్లో పోరాడదామని పిలుపునిచ్చారు. ఇంకా పార్లమెంటులో ఆరు ప్రధాన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటి ఆమోదానికి కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు.

  • Loading...

More Telugu News