: సోషల్ మీడియాలో ఇక.. ‘ఫేస్ బుక్ పేపర్’


సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్.. తన యూజర్లకు ఇక ’డిజిటల్ న్యూస్ పేపర్’ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ‘పేపర్’ అనే పేరుతో పిలిచే ఈ డిజిటల్ పేపరును మొబైల్ ఫోన్ల ద్వారా ఉపయోగించుకునేందుకు వీలుగా రూపకల్పన చేశారు. దీనిని త్వరలో విడుదల చేసేందుకు ఫేస్ బుక్ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News