: అలా చేస్తే.. సోనాక్షిసిన్హాకు అడ్డేలేదు: సల్మాన్


సోనాక్షి బరువు తగ్గిందని సల్మాన్ సంబరపడుతున్నాడు. ఆమె చూడడానికి చాలా బావుందన్నాడు. 'దబాంగ్ చిత్రం కోసం నా దగ్గరకు రావడానికి ముందే సోనాక్షి 16 కిలోలు తగ్గింది. మరో ఐదారు కిలోలు తగ్గాలని అనుకుంటున్నట్లు ఈ మధ్యే విన్నా. నా పుట్టిన రోజున సోనాక్షిని చూసిన తర్వాత అర్థమైంది.. మరికాస్త బరువు తగ్గించిందని. ఇలాగే బరువును అదుపులో పెట్టుకుంటే సోనాక్షికి అడ్డే లేదు' అని సల్మాన్ చెప్పారు.

  • Loading...

More Telugu News