: అదిగదిగో సాహిత్య పండుగ


ప్రపంచవ్యాప్తంగా పేరొందిన రచయితలు.. సాహిత్యాభిమానులు కొలువుదీరే వార్షిక వేడుక జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ ఈ ఉదయం జైపూర్ లో ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండుగకు 2లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా. నోబెల్ పురస్కార గ్రహీతలు, బుకర్ ప్రైజ్ విజేతలు కూడా హాజరు కానున్నారు. వీరిలో అమర్త్యసేన్, జుంపాలాహిరి, జోనాథన్ ఫ్రాంజెన్, గ్లోరియా స్టీనెమ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News