: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి మూడో దఫా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఈ నెల 23 వరకు జరనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై చర్చను కోరుతూ టీడీపీ, విభజన బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలిపేందుకు ఓటింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి.