: జగన్ కు మెడనొప్పి... శంఖారావం ఒకరోజు వాయిదా!
వైఎస్సార్సీపీ అధినేత, ఎంపీ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17 బదులు 18న యాత్ర జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. జగన్ కు మెడనొప్పి కారణంగానే యాత్ర వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్తూరు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి తెలిపారు.