: ఢిల్లీలో సీడబ్యుసీ సమావేశం ప్రారంభం


ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్యుసీ) విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News