: పీవీ సింధు ఓటమి


కౌలాలంపూర్ లో జరుగుతున్న మలేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. రెండో రౌండులో కొరియా క్రీడాకారిణి, ప్రపంచ ఏడో ర్యాంకర్ ఇయోన్ జూబేతో సింధు 16-21, 19-21 తేడాతో ఓడిపోయింది.

  • Loading...

More Telugu News