: సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్
కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు హరించేలా ట్రైబ్యునల్ తీర్పు ఉందని, మరోసారి పునఃసమీక్షించాలని ప్రభుత్వం కోరింది.