: రెండు రూపాయలు తగ్గనున్న పెట్రోలు ధర?
ఎప్పుడూ పెరగడమే కానీ, తగ్గడం అంటూ ఉండని పెట్రోల్ ధర స్వల్పంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముడిచమురు ధర తగ్గడంతో పెట్రోలు ధర రూ. 1.50 నుంచి 2.00 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పెట్రోలు ధర తగ్గింపుపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.