: వ్యతిరేకంగా ఓటేయకుంటే వైదొలగుతాం: కరుణ


ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ లో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రవేశపెట్టనున్న తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటేయాలని డీఎంకే కోరింది. లేకుంటే యూపీఏ సర్కారు నుంచి వైదొలగుతామని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి హెచ్చరిక జారీ చేశారు. శ్రీలంకలో ప్రత్యేక ఈలం పోరాటం చివరి దశలో సైన్యం 40 వేల మంది తమిళులను చంపిందన్న ఆరోపణల నేపథ్యంలో.. మానవ హక్కుల ఉల్లంఘన కింద ఈ తీర్మానాన్ని అమెరికా ప్రవేశపెడుతోంది. 

  • Loading...

More Telugu News