: పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం


అందుబాటులో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని తన నివాసంలో భేటీ అయ్యారు. విభజన బిల్లుపై చర్చ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News