: రాహుల్ వచ్చినా కాంగ్రెస్ ను రక్షించలేరు: మేనకాగాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా వచ్చినా కాంగ్రెస్ ను రక్షించలేరని ఎంపీ మేనకాగాంధీ అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. అయితే, రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని అభ్యర్థులుగా పోటీ పడుతున్న రాహుల్ కు, మోడీకి ఎలాంటి పోలిక లేదని చెప్పారు.