: ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ


దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎల్లుండి జరుగనున్న ఏఐసీసీ సమావేశం నేపధ్యంలో కోర్ కమిటీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News