: మృతి చెందిన గుల్బర్గా ఎస్ఐ కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం


రౌడీషీటర్ మున్నాతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన గుల్బర్గా ఎస్ఐ కుటుంబానికి కర్ణాటక ప్రభుత్వం రూ.15 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ నెల 8న రౌడీషీటర్ మున్నాతో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఆయన ఈ రోజు కన్నుమూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News