: జర్మనీ మహిళపై అత్యాచారం కేసులో 15 మంది అదుపులోకి


ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని నైఫ్ పాయింట్ లో నిన్న రాత్రి జర్మనీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు వారి నుంచి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. 51ఏళ్ల జర్మనీ మహిళను ఆరుగురు యువకులు బెదరించి అత్యాచారం చేశారు.

  • Loading...

More Telugu News