: చల్లబడ్డ ద్రవ్యోల్బణం
టోకు ధరల (హోల్ సేల్) ఆధారిత ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠానికి తగ్గింది. డిసెంబర్ నెలకు సంబంధించి 6.16కు దిగివచ్చింది. కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడం ప్రధానంగా ద్రవ్యోల్బణం దిగిరావడానికి దోహదపడింది. నవంబర్ లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 7.52శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇది 14నెలల గరిష్ఠం.