: సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి


దర్యాప్తు సంస్థ అయిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు కేంద్రం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఈ దర్యాప్తు సంస్థకు మరిన్ని అధికారాలు లభించినట్లు అయ్యింది. సీబీఐ డైరెక్టర్ కు కార్యదర్శి స్థాయి అధికారాలు ఉంటాయి. అయితే.. సుప్రీంకోర్టు ఇదివరకే సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కేంద్రానికి సూచించింది. ఇటీవల ఈ విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. దీంతో, కేంద్రం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకొంది.

  • Loading...

More Telugu News