: వరంగల్ లో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ధర్నా
వరంగల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఇవాళ (బుధవారం) మంత్రి బస్వరాజు సారయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే.. సమావేశం జరుగుతున్న సమయంలోనే స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ధర్నాకు దిగారు.