: మీడియా సంస్థలపై కోర్టుకెక్కిన జస్టిస్ స్వతంత్రకుమార్
తనపై ఆధారరహిత కథనాలు ప్రసారం చేస్తూ, ప్రచురిస్తూ తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయంటూ కొన్ని మీడియా సంస్థలపై జస్టిస్ స్వతంత్రకుమార్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయా మీడియా సంస్థల నుంచి రూ. 25 కోట్ల పరువు నష్టం రాబట్టాలని కోరారు.