: క్రీడల్లో అక్రమాలపై విచారణకు సీబీఐలో ప్రత్యేక విభాగం


క్రీడల్లో అక్రమాలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో.. అలాంటి కేసుల విచారణకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సీబీఐ డెరెక్టర్ రంజిత్ సిన్హా తెలిపారు. ఐపీఎల్ లో స్పాట్ బెట్టింగ్ స్కామ్ ఇటీవలి కాలంలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News