: శంషాబాదు విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల నుంచి ఒక కిలో 32 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి బయల్దేరి హైదరాబాదు వచ్చిన ముగ్గురు వ్యక్తుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.