: కాలపరిమితి ముగుస్తున్న రాష్ట్ర రాజ్యసభ సభ్యులు వీరే
రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. మన రాష్ట్రం విషయానికొస్తే ఆరు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాజ్యసభ కాలపరిమితి ముగియనున్న నేతలలో కేవీపీ రామచంద్రరావు, సుబ్బరామిరెడ్డి, నంది ఎల్లయ్య, ఎం.ఏ ఖాన్, రత్నాబాయి ఉన్నారు. నందమూరి హరికృష్ణ ఇప్పటికే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.