: బోర్డు తిప్పేసిన ‘బొమ్మరిల్లు’ డైరెక్టర్ల అరెస్ట్


బొమ్మరిల్లు సంస్థ 40 వేల మంది నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు సంస్థకు చెందిన ఐదుగురు డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సంస్థకు చెందిన ఐదు కార్లు, 300 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 20 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని బొమ్మరిల్లు ప్రధాన కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఆ సంస్థకు చెందిన ఆనందపురంలోని పచ్చళ్ల తయారీ కేంద్రాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News