: ఆరు దశల్లో లోక్ సభ ఎన్నికలు: ఈసీ
2014 లోక్ సభ ఎన్నికలు ఐదు నుంచి ఆరు దశల్లో జరిగే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఫిబ్రవరి చివరలో లేదా మార్చి తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ తెలిపారు. అయితే, ఒపీనియన్ పోల్స్ రద్దు చేసే అవకాశముందని చెప్పారు.