: సినీ నటి అంజలీదేవి కన్నుమూత
అలనాటి సినీ నటి అంజలీ దేవి (86) ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. లవకుశ సినిమా ద్వారా వెండితెర సీతగా పేరొందిన అంజలీదేవి సువర్ణసుందరి, అనార్కలి వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.