: మజ్లిస్ తో విభేదాలు సీఎం వ్యక్తిగతం: మంత్రి దానం


మజ్లిస్ పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న సంబంధాలు ఆయన వ్యక్తిగతమని మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే, వారితో అధిష్ఠానానికి సత్సంబంధాలే ఉన్నాయని చెప్పారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అనే అంశాన్ని అధిష్ఠానమే చూసుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News