: స్వగ్రామంలో స్నేహితులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు తన చిన్ననాటి ఆత్మీయుల మధ్య ఒక్కసారిగా గతంలోకి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం పరిధిలోని స్వగ్రామం నారావారిపల్లెలో స్నేహితులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. స్థానిక టీటీడీ కల్యాణమండపంలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు కలుసుకున్నారు.