: వచ్చే నెలలోనే రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్: మర్రి శశిధర్ రెడ్డి


ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్రం రెండుగా విడివడుతుందని జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఉంటాయన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అసెంబ్లీ స్థానాలను 119నుంచి 153కు పెంచాలని కోరామని చెప్పారు. ఇదే అంశాన్ని పార్టీ అధినేత్రి సోనియా దృష్టికి మరోసారి తీసుకెళ్తానన్నారు.

  • Loading...

More Telugu News