: వారానికోసారి ప్రజలను నేనే కలుస్తా: కేజ్రీవాల్
నెలకోసారి నిర్వహించదల్చుకున్న జనతా దర్బార్ పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం మార్చుకున్నారు. ఇకనుంచి జనతా దర్బార్ నిర్వహించడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. అందుకని వారానికి ఒకరోజు తానే ప్రజలను కలుస్తానని చెప్పారు.