: అమితాబ్ తో నటించడానికి హాలీవుడ్ నటుడి ఎదురుచూపులు


'ద గ్రేట్స్ గట్స్ బీ' చిత్రంలో అమితాబ్ తో కలిసి తెరను పంచుకున్న హాలీవుడ్ నటుడు, టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో.. మరోసారి మెగాస్టార్ తో కలిసి నటించాలనుకుంటున్నాడు. 71ఏళ్ల వయసులోనూ అమితాబ్ నటన కోసం పడే ఆరాటం తనను ఆకట్టుకుందని.. మరోసారి ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అంగీకరిస్తానని చెప్పాడు. అలాంటి అవకాశాన్ని గౌరవంగా భావిస్తానన్నాడు. లియోనార్డో తాజాగా నటించిన 'ద వూల్స్ ఆఫ్ వాల్ స్ట్రీట్' సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను తెలియజేశాడు.

  • Loading...

More Telugu News