: భర్త అఫైర్ విని మంచంపట్టిన ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలు


ఫ్రాన్స్ ప్రథమ పౌరురాలు ట్రీవీలర్ మంచంపట్టారు. ఒక నటితో తన భర్త, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే రహస్య సంబంధం సాగిస్తున్నారనే వార్తలతో ఆమె కలతచెందారు. శుక్రవారం నుంచీ ట్రీవీలర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, సోమవారం డిశ్చార్జ్ అవుతారని ఆమె తరఫు ప్రతినిధి పాట్రిస్ బింకోన్ తెలిపారు. పారిస్ లో రాత్రివేళ హాలండే హెల్మెట్ పెట్టుకుని స్కూటర్ పై నటి జూలియెట్(41) ఇంటికి వెళ్లివస్తున్న దృశ్యాలను ఇటీవల క్లోజర్ పత్రిక బయటపెట్టింది. దీనివల్లే ఆయన భార్య ట్రీవీలర్ కలత చెందారని సమాచారం.

  • Loading...

More Telugu News