: పులివెందులకు వెళ్లే నీటిని నిలిపివేసిన జేసీ ప్రభాకరరెడ్డి


గండికోట నుంచి తాడిపత్రికి తాగునీటిని విడుదల చేయకపోవడంపై మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా నార్పల మండలం తుంపెర వద్ద పులివెందులకు వెళ్లే హెచ్ఎల్సీ నీటిని నిలిపివేశారు. ఈ కార్యక్రమంలో జేసీ అనుచరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News