ఒడిశా నుంచి విజయవాడ వెళుతున్న గూడ్స్ రైల్లో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో, విశాఖ జిల్లాలోని యలమంచిలి రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలును నిలిపివేశారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.