: నారావారిపల్లెలో చంద్రబాబు సంక్రాంతి పండుగ


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను తన సొంతూరు చిత్తూరు జిల్లా, నారావారిపల్లెలో జరుపుకోనున్నారు. దీంతో ఈ ఉదయం ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇప్పటికే నారావారిపల్లెకు చేరుకున్నారు. సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్న అనంతరం మంగళవారం రాత్రికి ఆయన తిరిగి హైదరాబాద్ వస్తారు.

  • Loading...

More Telugu News