: మెజార్టీ సభ్యులు కోరితే టీ. బిల్లుపై ఓటింగ్ తప్పదు: మంత్రి రఘువీరా


మెజార్టీ సభ్యులు కోరినట్లయితే, తెలంగాణ బిల్లుపై శాసనసభ, శాసనమండలిలో ఓటింగ్ పెట్టక తప్పదని రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. బిల్లుపై ఓటింగ్ పెడితే చిత్తుగా ఓడిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నట్టు మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News