: ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా


మొహాలీ క్రికెట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఒకరివెంట మరొకరు పెవిలియన్ కు క్యూకడుతున్నారు. లంచ్ విరామసమయం వరకూ నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన ఆసీస్ ఆటగాళ్లు, అనంతరం త్వరత్వరగా వికెట్లు చేజార్చుకున్నారు. వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆస్ట్రేలియా 273 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కోవాన్ 86, వార్నర్ 71 రన్స్ చేసి, జడేజా, అశ్విన్ బౌలింగ్ లో ఔటయ్యారు. స్మిత్ 58 పరుగులతో నిలకడగా బ్యాటింగ్ చేస్తుండటం మినహా, మిగతా ఆటగాళ్లు రెండంకెల స్కోర్ కూడా చేయకుండా వెనుతిరిగారు. 

  • Loading...

More Telugu News