: ఢిల్లీలో చివరి బంతి విసురుతాం: ఏరాసు


రాష్ట్ర విభజన యత్నాలను చివరి వరకూ అడ్డుకుంటామని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి మరోసారి ప్రకటించారు. సభలో బిల్లుపై ఓటింగుకు పట్టుబట్టి ఓడిస్తామన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో చివరి బంతి విసురుతామని చెప్పారు. సీమాంధ్రులను శుంఠలని అనడం జైపాల్ రెడ్డికి తగదన్నారు.

  • Loading...

More Telugu News