: రాజమండ్రి మునిసిపల్ కమిషనర్ పై ఉద్యోగి దాడి 12-01-2014 Sun 12:30 | రాజమండ్రి మునిసిపల్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ పై దాడి జరిగింది. రాజేంద్ర ప్రసాద్ నివాసం వద్ద ఆయనపై సాగునీటి శాఖ ఉద్యోగి ఒకరు దాడికి పాల్పడ్డాడు. కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలెట్టారు.