: న్యూజిలాండ్ కు బయల్దేరిన ధోనీ దండు


ఐదు వన్డేలు.. రెండు టెస్ట్ మ్యాచులో తలపడేందుకు ధోనీ సేన న్యూజిలాండ్ కు ఈ ఉదయం బయల్దేరి వెళ్లింది. చటేశ్వర్ పుజారా, జహీర్ ఖాన్, మురళీ విజయ్, ఉమేశ్ యాదవ్ మినహా అందరూ వెళ్లారు. వీరు వారం తర్వాత వెళతారు. ఈ నెల 19న నేపియెర్ లో తొలి వన్డే జరగనుంది. 22న హామిల్టన్ లో, 25న ఆక్లాండ్ లో, 28న హామిల్టన్ లో, 31న వెల్లింగ్టన్ లో వన్డే మ్యాచులు జరుగుతాయి. ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు ఆక్లాండ్ లో తొలి టెస్ట్ మ్యాచు, 14 నుంచి 18 వరకు వెల్లింగ్టన్ లో రెండో టెస్ట్ మ్యాచు జరుగుతుంది.

  • Loading...

More Telugu News