: 17నాటి బంద్ నుంచి ఆర్టీసీని మినహాయించాలి: ఈయూ


ఈ నెల 17, 18 తేదీలలో ఎపీఎన్జీవోల సంఘం నిర్వహిస్తున్న సీమాంధ్ర బంద్ నుంచి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది. లేకుంటే పండగ సెలవులకు ఊర్లకు వెళ్లిన ప్రయాణికులు ఇబ్బందులు పడతారని, ప్రైవేటు ట్రావెల్స్ వారు దోచుకుంటారని పేర్కొంది.

  • Loading...

More Telugu News