: నివేదికలు, అభిప్రాయాల ఆధారంగానే సీట్లిస్తాం: ఏఐసీసీ


ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగానే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఏఐసీసీ పరిశీలకుడు గోవిందరాజులు తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాల సేకరణకు ఆయన కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News