: విద్యార్థుల ఫీడ్ బ్యాక్ కోసం నేడు బెంగళూరుకు రాహుల్


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు బెంగళూరుకు వెళుతున్నారు. అక్కడ 200 మంది విద్యార్థులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోలో ఏఏ అంశాలు చేర్చాలన్నదానిపై అభిప్రాయాలు సేకరించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News